కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి భీమవరం వాస్తవ్యులు ఎస్ కె జి కృష్ణంరాజు, శ్రీమతి సుజాత పి ఆర్ ఓ విభాగం గణపతికి రూ 1,11, 116/- విరాళంగా అందజేశారు. సంవత్సరంలో ఒకరోజు శ్రీ స్వామివారి మఖా నక్షత్రం జన్మ నక్షత్రం రోజున అన్నదానం జరిపించవలసిందిగా దాత కోరినారు. దాతన గణపతి అభినందించారు.