రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ హైస్కూల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జండా వందనం చేసి స్కూల్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆయనతోపాటు ఎన్డీఏ కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.