కోనసీమ కలెక్టరేట్ వద్ద 30వ తేదీన ధర్నా

61చూసినవారు
వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ అంబేడ్కర్ కోనసీమ కలెక్టరేట్ వద్ద ఈ నెల 30వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. శనివారం సాయంత్రం అమలాపురంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం, కోశాధికారి కృష్ణవేణి, ఉపాధ్యక్షుడు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ. ఉద్యోగులు ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్