భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

569చూసినవారు
సర్వ మానవాళి పాప ప్రక్షాళన కోసం ప్రభువు సిలుపై తన రక్తాన్ని చిందించిన రోజును పురస్కరించుకుని అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో సిలువ యాత్రను నిర్వహించారు. 45 రోజులు యేసు అనుభవించిన శ్రమను స్తుతిస్తూ, విశ్వాసులు కీర్తనలు పాడుతూ యాత్ర జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్