అనపర్తి: కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

60చూసినవారు
అనపర్తి మండలం కుతుకులూరులో పులగం సూర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ కంటిచూపు ప్రాముఖ్యత దినోత్సవం, పులగం సూరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కుతుకులూరులో కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్