అయినవిల్లి: విఘ్నేశ్వరుడి సన్నిధిలో జాయింట్ కమిషనర్

52చూసినవారు
అయినవిల్లి మండలం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని రాజమహేంద్రవరం ఈపీఎఫ్ రీజినల్ జాయింట్ కమిషనర్ ప్రసాద్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు కమిషనర్ కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్