కత్తులు, కర్రలతో యువకుల విన్యాసాలు

78చూసినవారు
అంబాజీపేటలోని మాచవరం శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయ బేతాళ స్వామి ఉత్సవాలకు గురువారం కలశ స్థాపన జరిగింది. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, రాము ఆధ్వర్యంలో మాచవరం దుర్గా క్షేత్రం రామ్ ఘాట్ నుంచి అఖండ దీపాన్ని పురవీధులలో ఊరేగించారు. నాలుగు రోడ్ల సెంటర్ లో ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చెడీ తాళింకానా, తీన్మార్ డాన్స్ లతో బేతాళస్వామిని ఊరేగించి పెద్ద వీధి ఆలయంలో ప్రతిష్టించారు.

సంబంధిత పోస్ట్