కొవ్వూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు

566చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు ఒకటో వార్డు బస్టాండ్ సెంటర్ వద్ద ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కొవ్వూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు,వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్