సీఎం జగన్పై దాడిని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్పై దాడి పిరికిపంద చర్య. విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రోడ్ షో జరిగింది. జగన్కు వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు చేశారు. రోడ్ షోకు ఆటంకం కలిగించేందుకు దాడికి పాల్పడ్డారు.’ అని అన్నారు.