గోపాలపురం: ఆఫర్ల మాయలో పడొద్దు- ఎస్ఐ హెచ్చరిక

81చూసినవారు
గోపాలపురం: ఆఫర్ల మాయలో పడొద్దు- ఎస్ఐ హెచ్చరిక
ఉచిత రీచార్జ్‌ల మెసేజ్‌లు, ఆఫర్ల పేరిట వచ్చే లింకులను నొక్కరాదని గోపాలపురం ఎస్‌ఐ సతీశ్ సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 మందికి షేర్ చేస్తే రీచార్జ్ వస్తుందని వచ్చే మెసేజ్ లను నమ్మకూడదని సతీష్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సతీశ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్