గోపాలపురం: విద్యార్థులు శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలి

57చూసినవారు
విద్యార్థులు శ్రమను ఆయుధంగా మలచుకుని విజయాన్ని బానిసగా చేసుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ పీ. సుబ్బారావు సూచించారు. శుక్రవారం మానవతా ఆధ్వర్యంలో అంబేడ్కర్ గురుకులం, రాజంపాలెం హైస్కూళ్ల నందు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలన్నారు. తల్లిదండ్రులు గర్వించేలా జీవితాలను మార్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్