గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో మంగళవారం ఉదయం 11గంటలకు ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విలువలకు పెద్దపీఠం వేస్తూ 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రాపాక రమేష్, బొబ్బిలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.