జ్యోతుల నెహ్రూ గెలుపుకు సహకరించను.. పాఠం శెట్టి

5153చూసినవారు
వచ్చేఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతులనెహ్రూకు పనిచేయనని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. గత నాలుగురోజులుగా తనకు జనసేన తరపున ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేదని నిరాహారదీక్ష చేస్తున్న సూర్యచంద్ర మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ పొత్తులోభాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపుకు పనిచేయనని, ఓడిస్తానని శపథం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్