భజన సమాజానికి సౌండ్ సిస్టం అందజేసిన కంబాల శ్రీనివాసరావు

77చూసినవారు
గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో సత్యదుర్గా భజన సమాజం మహిళా భక్తులకు 40 వేలరూపాయల ఆర్థిక సహాయంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కంబాల శ్రీనివాసరావు సౌండ్ సిస్టంను అందజేశారు. మంగళవారం సాయంత్రం పెంటపల్లి యాదవుల రామాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనపాల్గొని వారికి సౌండ్ సిస్టం అందజేసి ప్రతిఒక్కరుకూడా ఆధ్యాత్మిక చింతనకు లోబడి ఉండాలని, పెంటపల్లి గ్రామంలో భక్తి మార్గంలో నడుస్తున్న ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్