అమ్మవారి ఆలయంలో విశేష పూజలు

558చూసినవారు
గోకవరం దేవి చౌక్ లో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ వాస్తవ్యులు కంబాల శ్రీనివాసరావు దంపతుల ఆర్థికసహాయంతో పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శుక్రవారంకూడా శ్రీనివాసరావు దంపతుల ఆర్థిక సహాయంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్