కాకినాడ: జిజిహెచ్ లో క్లిష్టతర ఎముకల చికిత్సలు విజయవంతం

84చూసినవారు
కాకినాడ: జిజిహెచ్ లో క్లిష్టతర ఎముకల చికిత్సలు విజయవంతం
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఎముకల వైద్య విభాగంలో రెండు క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేయటం జరిగిందని జిహెచ్ సూపర్డెంట్ డి. లావణ్య కుమారి పేర్కొన్నారు. గురువారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. గైగలపాడు గ్రామం, కాకినాడ మండలంకు చెందిన అప్పారావుకి 2 సంవత్సరముల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడికాలు తొడఎముక మోకాలు పూర్తిగా నుజ్జు అయినది. దానికి ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్