కాకినాడ: జిజిహెచ్ డిప్యూటీ సూపరిటెండెంట్ గా విఠల్

65చూసినవారు
కాకినాడ: జిజిహెచ్ డిప్యూటీ సూపరిటెండెంట్ గా విఠల్
కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఆర్థో పెడిక్ హెచ్. వో. డి ప్రొపెసర్ డాక్టర్ ఎమ్. పి. ఆర్ విఠల్ మంగళవారం బాధ్యతలు స్వీకరీంచారు. ఇటీవల ఆయన పలు దఫాలు ఇన్ ఛార్జ్ సూపరింటీండెంట్ గా బాధ్యతలు నిర్వర్తించి సమర్ధవంత సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. డాక్టర్ విఠల్ డిప్యూటీ సూపరింటేండెంట్ బాధ్యతలు చేపట్టడం పై పలువురు వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్