Jan 10, 2025, 02:01 IST/మహబూబ్ నగర్ నియోజకవర్గం
మహబూబ్ నగర్ నియోజకవర్గం
హన్వాడ: తాగిన మత్తులో చలి మంటల్లో పడ్డ వ్యక్తి
Jan 10, 2025, 02:01 IST
హన్వాడ మండలం గుండ్యల్ గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు సంతోష్ గురువారం రాత్రి తాగిన మత్తులో చలి మంటలో పడ్డాడు. గ్రామస్తులు 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి భాష పైలెట్ అంజయ్య సంతోష్ ని అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 80% కాలినట్లుగా వైద్యులు నిర్ధారించారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.