వందే భారత్‌లో మధుమేహులకు ప్రత్యేక ఆహారం

73చూసినవారు
వందే భారత్‌లో మధుమేహులకు ప్రత్యేక ఆహారం
విజయవాడ మీదుగా నడిచే వందే భారత్‌ రైళ్ల మెనూలో అధికారులు మార్పులు చేశారు. వెజ్, నాన్‌వెజ్‌తో పాటు ఇకపై మధుమేహులకు డయాబెటిక్‌ ఫుడ్‌ పేరుతో భోజనం అందించనున్నారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ క్యాలరీలతో ఆహారాన్ని ఇస్తారు. దాని ధర రూ.220. దీనితో పాటు జైనులకు జైన్‌ ఫుడ్‌ పేరిట సాత్వికాహారాన్ని అందిస్తారు. ఇందుకోసం ప్రయాణికులు రైల్వే, ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్‌ చేసుకునే సమయంలో ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్