Jan 10, 2025, 02:01 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా: భట్టి
Jan 10, 2025, 02:01 IST
వనపర్తి జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం వర్తింప చేస్తామని అన్నారు. ప్రతి ఎకరాకు రూ. 12 వేలు చొప్పున రూ. 8 వేల 4 వందల కోట్లను ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలలో అమలు చేయనున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే రైతులు నమ్మొద్దని డిప్యూటీ సీఎం కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఎంపీ, మల్లు రవి పాల్గొన్నారు.