Jan 01, 2020, 05:01 ISTవృధాగా పోతున్నా నీరుJan 01, 2020, 05:01 ISTయండమూరు గ్రామంలో గత 10రోజులుగా పబ్లిక్ కుళాయి ద్వారా నీరు వృధాగా పోతూ ఉంది . ఈ క్రమం లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఎన్ని సార్లు పంచాయతీ సిబ్బందికి చెప్పిన పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులు వాపోతున్నారుస్టోరీ మొత్తం చదవండి
Jan 01, 2025, 07:01 IST/టీమిండియా స్టార్ ప్లేయర్లపై గంభీర్ ఆగ్రహం!Jan 01, 2025, 07:01 ISTమెల్బోర్న్ టెస్టులో ఓటమి నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం పూర్తిగా వేడెక్కినట్లు తెలుస్తోంది. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగివచ్చిన ఆటగాళ్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మండిపడినట్లు సమాచారం. ఇప్పటినుంచి జట్టు వ్యూహాలకనుగుణంగా ఆడని వారిపై వేటు వేసే దిశగా చర్యలు ఉంటాయని గంభీర్ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చినట్లు పలువురు సభ్యులు చెబుతున్నారు.