ఆత్రేయపురంలో సోమవారం ప్రతిష్టాత్మకంగా జరిగిన సెమీఫైనల్స్ పడవ పోటీల్లో జంగారెడ్డి గూడెం జెయింట్స్, పల్నాడు పెంధర్స్ జట్లను మొదటి విజేతలుగా ప్రకటించారు. రెండవ స్థానం రద్దు చేయడంతో మూడవ స్థానాన్ని ఎన్టీఆర్ ఈగల్స్ జట్టు కైవసం చేసుకున్నారు. మొదటి స్థానం విజేతలకుచెరొకవిజేతలకు చెరొక లక్ష నగదు, చెరొక ట్రోఫీ, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసారు.అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ ఈగల్స్ జట్టుకు రూ. 30 వేలునగదు,వేలు నగదు, ట్రోఫీ అందజేశారు.