కొత్తపేట: బస్టాండ్ లో వాహన రికార్డులు తనిఖీ

68చూసినవారు
కొత్తపేట: బస్టాండ్ లో వాహన రికార్డులు తనిఖీ
కొత్తపేట బస్టాండ్ లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఎస్సై సురేంద్ర ఆటోలు మరియు వాహనాల రికార్డులను గురువారం తనిఖీ చేశారు. ప్రయాణికులకు, ప్రజారవాణాకు ఇబ్బంది కరంగా రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్న వాహనాలకు సంబంధించి పత్రాలు పరిశీలించి వారికి జరిమానా విధించారు. ఎస్సై సురేంద్ర చర్యలను పలువురు ప్రశంసించారు. ట్రాఫిక్కు కు అంతరాయం కల్పిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్