సత్యానందరావు గెలుపు లాంచనమే.... మెజార్టీ పైనే దృష్టి

1073చూసినవారు
కొత్తపేట నియోజకవర్గంలో టిడిపి జనసేన ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు గెలుపు లాంచడమేనని అయితే ఎంత మెజారిటీ తీసుకురాగలమనే దానిపై కృషి చేస్తున్నట్లు జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టిడిపి కార్యాలయం వద్ద గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక మట్టి మాఫియాను గద్దె దించడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్