ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలలో వైసిపి అభ్యర్థి జగ్గి రెడ్డి

80చూసినవారు
ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలలో వైసిపి అభ్యర్థి జగ్గి రెడ్డి
పవిత్ర ఈస్టర్ పర్వదినం సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని మన్నా చర్చి మరియు లూథరన్ చర్చిలలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనలలో కొత్తపేట నియోజకవర్గ వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. క్రీస్తు పునరుత్థానం చెందిన రోజున జరుపుకునే ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్