వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: చంద్రబాబు

73చూసినవారు
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: చంద్రబాబు
CM జగన్‌కి బటన్ నొక్కింది ఎంత.. బొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ.. జనం నాడీ తెలిసిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మూడు ముక్కల ఆట ఆగి రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్