ఐటీడీపి విసృత స్థాయి సమావేశం

1249చూసినవారు
ఐటీడీపి విసృత స్థాయి సమావేశం
అన్నంపల్లి ఆక్వాడేట్ వద్ద జరిగిన ముమ్మిడివరం నియోజకవర్గ ఐటీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా దాట్ల సుబ్బరాజు విచ్చేసినారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో సోషల్ మీడియా ద్వారా చేసే కార్యక్రమాలను ప్రజలకు అందరికి చేరువయ్యే విధంగా ఈ ఐటీడీపీ యువత అంతా పనిచేస్తునందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగె రాబోయే కాలంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడానికి ఐటీడీపీలో ఉన్న సభ్యులు అంత కష్టపడి పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మోకా ఆనందసాగర్, దాట్ల పృథ్వి రాజ్, అమలాపురం పార్లమెంట్ ఐటీడీపీ ఇంచార్జ్ బాలాజీ వేమ, సెక్రటరీ రాకేష్ వర్మ, ఇళ్ల ప్రసాద్, వెంట్రు సుధీర్, వెంకట రమణ, నక్కా రామకృష్ణ, పిల్లి నాగరాజు, నారాయణ, మాదే యోగేశ్వరి, గోదాసి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్