సామర్లకోట: మహిళ అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం

76చూసినవారు
సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని జి. మెడపాడు గ్రామంలో.. వీరంపాలెం పాకలు గ్రామానికి చెందిన బొక్కి సుందరమ్మను మోసం చేసిన మహిళను సామర్లకోట పోలీసులు అరెస్టు చేసారు. మహిళను విచారించి, ఆమె వద్ద సుమారు 34. 8 గ్రాముల బంగారము, 10 తులాల వెండిని స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్