సామర్లకోటలో పిడుగుపాటు

85చూసినవారు
సామర్లకోటలో పిడుగుపాటు
సామర్లకోట సత్యనారాయణపురంలో ఒకక్ భవనం పై మంగళవారం సాయంత్రం పిడుగు పడింది. దీని కారణంగా భవనానికి పాక్షికంగా నస్టం ఏర్పడింది. పిడుగుపాటు కారణంగా సత్యనారాయణ పురం పరిసర ప్రాంతాల్లో విదూట్ ఉపకరణాలు దగ్ధం. అయ్యాయి. సత్యనారాయణ పురం తదితర ప్రాంతాలలో సుమారు అయిదు గంటల పాటు విద్యుత్ నిలిచింది.

సంబంధిత పోస్ట్