పిఠాపురంలో ఉచిత వైద్య శిబిరం

68చూసినవారు
పిఠాపురంలో ఉచిత వైద్య శిబిరం
పిఠాపురం పట్టణంలోని సీతయ్యగారితోటలో కార్తికేయ హాస్పటల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసన్, న్యూరాలజీ, ఈఎన్టీ తదితర విభాగాల వైద్యనిపుణుల ఆధ్వర్యంలో సమారు 800మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఎముకల సాంద్రత పరీక్షను ఉచితంగా చేశారు. ఆసుపత్రి అధినేత డాక్టర్ మొగలి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్