ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి కృష్ణాజిల్లా మచిలీపట్నం వాస్తవ్యులు జానెంద్ర రావు
రూ 1, 00, 116/- విరాళంగా దేవస్థానం అధికారి లక్ష్మీనారాయణకు అందజేశారు. ఆగస్టు 27 అన్నదానం జరిపించాలని దాత కోరినారు. దాతను లక్ష్మీనారాయణ అభినందించారు.