అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ శ్రీ స్వామివారి దేవస్థానానికి అనేక ప్రాంతాల నుంచి స్వామివారి సన్నిధికి వచ్చి వ్రతం ఆచరించడం ఆనవాయితీ శ్రీ స్వామి వారివ్రతo ఆచరిస్తే కష్టాలు తొలగుతాయని శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి వ్రతాలు ఆచరిస్తారు.అయితే వ్రతం జరిగిన తర్వాత వ్రతపురోహితులు దానాలు పేరిట, సిబ్బంది సెంటిమెంట్ తో భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.అని భక్తులు వాపోతున్నారు.