శ్రీ సత్య దేవుని నామ స్మరణ తో మారుమ్రోగించండి భక్తులు కోరిక

1082చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం మార్గశిర మాసం సందర్బంగా స్వామివారు అమ్మవార్లను పల్లకిలో గ్రామోత్సవం గావిస్తారు. ఈరోజు మంగళవారం పురోహితులు ఖాళీగా రాకుండా ఏదైనా పారాయణం లేక ఓం శ్రీ సత్య దేవాయ నమః రామ నామం చేసుకుంటూ వస్తే బాగుంటుందని గ్రామస్తులు , భక్తులు ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్