వ్రతం చేసుకొనే భక్తులను ఇబ్బంది పెడుతున్న శానిటేషన్ సిబ్బంది

1058చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వ్రతం ఆచరించే భక్తులు దగ్గర , శానిటేషన్ సిబ్బంది. సిబ్బంది వారు డబ్బులు తీసుకోవడం చాలా దారునమని భక్తులు వాపోతున్నారు. శ్రీ స్వామి వారి వ్రతం ఆచరించడం కంటే వీళ్ళ డబ్బులు డిమాండ్ చేస్తుంటే వ్రతం ఆచరించామా లేదా అన్నట్టుంది. శానిటేషన్ వారికి జీతాలు లేవా భక్తులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతుంటే దేవస్థానo అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్