రాజమండ్రి: రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు

63చూసినవారు
రాజమండ్రి: రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు
మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం క్రింద తూ. గో జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చేపడుతున్న 655 రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మనబడి- మన భవిష్యత్తు కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్