కడియం: హరిహర మహా క్షేత్రంలో ప్రత్యేక పూజలు

85చూసినవారు
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కడియం మండలంలోని వీరవరం, మురమండ, జేగురుపాడు, వేమగిరి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే కడియపులంకలో కొలువైన హరిహర మహా క్షేత్రంలోని శ్రీ అపర్ణ సమేత శ్రీ అనంతేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చక స్వామి దేవరభట్ల శ్రీనివాస శర్మ జరిపారు. ఆలయ చైర్మన్ మార్గాన్ని సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్