రాజమండ్రి: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ
రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సెంట్రల్ జోన్ డీఎస్పీ కె. రమేష్ బాబు శనివారం తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన కేసులు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వివిధ కేసుల నిమిత్తం వచ్చే వారి పట్ల సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్సై కనకరాజు సిబ్బంది పాల్గొన్నారు.