కడియం: నిందితులను కఠినంగా శిక్షిస్తాం

51చూసినవారు
కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే.  శనివారం బాధిత కుటుంబాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్