రాజానగరం: అన్ని వర్గాలను సంతృప్తిపర్చే బడ్జెట్

76చూసినవారు
రాజానగరం: అన్ని వర్గాలను సంతృప్తిపర్చే బడ్జెట్
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి బడ్జెట్ అని రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పర్చేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసినా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుందన్నారు. రైతులు, యువత, మహిళ సాధికారతకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్