రామచంద్రపురం: భోగి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

50చూసినవారు
రామచంద్రపురం: భోగి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
భోగి పండుగ అందరి జీవితాల్లో భోగ భాగ్యాలు అందిస్తూ రాష్ట్ర ప్రజలందరూ జీవితాలలో సుఖ సంతోషాలు వెల్లివిరి యాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. సోమవారం తెల్లవారుజామునే కుటుంబ సమేతంగా భోగి మంటలను వెలిగించారు. ప్రజల్లో ఉన్న అశాంతి తొలగిపోయి, కొత్త వెలుగులు, ఆనందాలు, సిరి సంపదలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటు రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్