'ముంపు బాధితులను ఆదుకోవాలి'

865చూసినవారు
'ముంపు బాధితులను ఆదుకోవాలి'
పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న అఖిలపక్ష పార్టీ బృందం శుక్రవారం దేవిపట్నం మండలంలోని దేవిపట్నం, చిన్న భీంపల్లి, కొండమొదలు, గానుగుల గొంది, పెనికలపాడు, సీతారం, మంటూరు, తొయ్యేరు గ్రామాలలోని పునరావాస బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత కృష్ణుని పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన సభకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జుత్తు క నాగేశ్వరరావు హాజరయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితుల కోసం పోరాడుతున్న అఖిలపక్ష కమిటీ జ్యోతుల నెహ్రూ సిపిఐ రామకృష్ణ సిపిఎం మధు లింగయ్య వంటి నాయకులు ముందుకు రావడం చాలా సంతోషం దాయకం అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్