రంపచోడవరం డివిజన్లో నమోదైన వర్షపాతం

54చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ లోని ఏడు మండలాల పరిదిలో శనివారం నమోదైన వర్షపాతం మిల్లీమీటర్లలో మారేడుమిల్లి మండలంలో అత్యధికంగా 136. 8 మిల్లీమీటర్లు నమోదు కాగా, వై రామవరం 92. 6, రాజవొమ్మంగి 91. 6, రంపచోడవరం 88. 4, గంగవరం 80. 6, అడ్డతీగల 78. 2, దేవీపట్నం మండలంలో 58. 4 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదయాయి.

సంబంధిత పోస్ట్