థియేటర్ ల వద్ద పవన్ అభిమానుల సందడి

72చూసినవారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయాన్నే పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకొని సందడి చేశారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని రాజోలు, తాటిపాక, లక్కవరంలలో పలు థియేటర్ల వద్ద ఉదయం నుంచి అభిమానుల సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్