May 09, 2024, 12:05 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్
May 09, 2024, 12:05 IST
నారాయణపేట పట్టణంలోని బృందావన్ కాలనిలో మెడికల్ కళాశాల విద్యార్థులు కొరకు సిద్ధం చేస్తున్న వసతి గృహాన్ని గురువారం కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. గదిలో నలుగురు ఉండేటట్లు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని సంబందిత భవన యజమానిని ఆదేశించారు. నిర్మాణ పనులు పూర్తి సిద్ధం చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రంజిత్, సంబందిత అధికారులు పాల్గొన్నారు.