చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో ఎంపి డీకే అరుణ

53చూసినవారు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విరోచితంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో ఆమె పాల్గొన్నారు. త్యాగాలు పోరాటాలకు నిదర్శనం చాకలి ఐలమ్మ జీవితం అని కొనియాడారు. మహిళలందరికీ కూడా ఆమె ఆదర్శంగా నిలుస్తారని వెల్లడించారు. ఆమె స్ఫూర్తిగా మహిళలంతా కూడా గుండె ధైర్యంతో ఉండాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్