దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలో 11 లక్షల సైబర్క్ క్రైమ్ ఫిర్యాదులు

66చూసినవారు
దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలో 11 లక్షల సైబర్క్ క్రైమ్ ఫిర్యాదులు
ఈజీ మనీ కోసం అలవాటు పడిన స్కామర్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువునా దోచేస్తున్నారు. సైబర్ నేరాలపై 2023లో 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్​కు దేశవ్యాప్తంగా 11,28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్రహోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది.

సంబంధిత పోస్ట్