Nov 03, 2024, 02:11 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం కులగణన
Nov 03, 2024, 02:11 IST
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తిలో డీసీసీ కమిటీ ఆధ్వర్యంలో కులగణనపై నిర్వహించిన సమీక్షలో చిన్నారెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అమలు చేస్తోందని తెలిపారు.