Nov 19, 2024, 04:11 IST/గద్వాల్
గద్వాల్
గద్వాల: జములమ్మకు ప్రత్యేక పూజలు
Nov 19, 2024, 04:11 IST
జిల్లా కేంద్రమైన గద్వాల సమీపంలోని జములమ్మ ఆలయంలో అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మంగళవారం అమ్మవారికి ప్రీతి పాత్రమైన రోజు.. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. గద్వాల ఎర్రవల్లి మార్గం భక్తుల వాహనాలతో రద్దీగా కనిపించింది.