అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో మెజార్టీ మనోళ్లే

67చూసినవారు
అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో మెజార్టీ మనోళ్లే
అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్‌ టాప్‌లో నిలిచింది. 'ఓపెన్‌ డోర్స్‌' నివేదిక ప్రకారం.. 3.31 లక్షల మంది విద్యార్థులతో భారత్‌ మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానానికి పరిమితమైంది. అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌ మొదటి స్థానంలో నిలబడటం 15 ఏండ్లలో ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్