Sep 26, 2024, 10:09 IST/అలంపూర్
అలంపూర్
ఏపీజీవీబీ గ్రామీణ బ్యాంకు వద్ద రైతుల ధర్నా
Sep 26, 2024, 10:09 IST
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో శాంతినగర్ ఏపీజీవీబీ గ్రామీణ బ్యాంకు వద్ద గురువారం జూలేకల్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. బ్యాంకులో బ్రోకర్ల ద్వారా వచ్చిన ఫైల్స్ మాత్రమే పరిష్కరించబడుతున్నాయని, తాము స్వయంగా వెళ్లి ఇచ్చిన ఫైల్స్ పట్టించుకోవడం లేదని
రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.